Watch S. Thaman Speech at Wild Dog Base Camp Event
#Wild Dog Base Camp Event
#SThaman
#AkkineniNagarjuna
#AliReza
#SaiyamiKher
#DiaMirza

సీనియర్ హీరో నాగార్జున నాగార్జున హీరోగా అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో నిరంజన్‌రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన వైల్డ్‌డాగ్ ఏప్రిల్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా బేస్ క్యాంప్ ఈవెంట్‌లో మాట్లాడుతూ ‘‘వైల్డ్‌డాగ్’ సినిమా నాకు సర్‌ప్రైజ్ గిఫ్ట్. నాగార్జునగారితో వర్క్ చేయడంతో నా కల నిజమైనట్లుగా ఉంది’’ అన్నారు తమన్